తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రేపు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు సోమవారం లోక్ సభ లో తెలంగాణ నుండి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనుండటంతో వారితో సమావేశం కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని సమాచారం. అలాగే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైనా పార్టీ పెద్దలు ఆరా […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అధికారక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ రూల్స్ ను పట్టించుకోకుండా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు జీఓ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? మీ కోసమే బ్లాక్ బుక్ రెడీ […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయడి నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కట్టింది.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేతృత్వంలోని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్యాలెస్లు నిర్మించుకున్నారని టీడీపీ ఎక్స్ వేదికగా విమర్శించింది. దీనికి వైసీపీ Xలో రివర్స్ కౌంటరిచ్చింది. ‘రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1,000కి లీజుకి తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుకున్న పూరి గుడిసె ఇదే! […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా గుంటూరు కలెక్టర్ గా S. నాగలక్ష్మి, అల్లూరి-దినేశ్ కుమార్, కాకినాడ-షణ్మోహన్, ఏలూరు-వెట్రి సెల్వి, తూ.గో-P.ప్రశాంతి, విజయనగరం-బి.ఆర్. అంబేడ్కర్ లను నియమించింది. ఆతర్వాత ప.గో-C.నాగరాణి, చిత్తూరు-సుమిత్ కుమార్, ఎన్టీఆర్ -సృజన, ప్రకాశం-తమీమ్, కర్నూలు కలెక్టర్గా రంజిత్ బాషాను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా ఆయా జిల్లాల జేసీలకు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.Read More
టీ20,వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు శనివారం బంగ్లాదేశ్ జట్టుపై 37 రన్స్ చేసిన కోహ్లీ మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ(2,637), (2,502), డేవిడ్ వార్నర్ (2,278),సంగక్కర (2,193), షకీబ్ అల్ హసన్ (2,174), […]Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 196 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లల్లో హార్దిక్ పాండ్యా కేవలం 27 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులతో నాటౌటుగా ఉండి అదరగొట్టారు. మరోవైపు విరాట్ కోహ్లి 37, రిషభ్ పంత్ 36, దూబే 34, రోహిత్ శర్మ 23, సూర్య 6 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లల్లో తంజిమ్ […]Read More
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పొచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “”కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు […]Read More