ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది.. ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ తన అధికారక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు ఎక్స్ లో పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ […]Read More
కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ ..సీనియర్ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు.. ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కల్సినట్లు బండి సంజయ్ తెలిపారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి అభిమానినని తెలిపారు. నేను ఎక్కువగా మెగాస్టార్ మూవీలే చూసేవాడ్ని..కష్టపడి సొంతంగా పైకి వచ్చారు.. ‘నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది’ అని బండి సంజయ్ […]Read More
టీమిండియా విమెన్స్ ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన ఘనతను సాధించారు.. సౌతాఫ్రికా విమెన్స్ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా విమెన్స్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చెలరేగారు. కేవలం 83 బంతుల్లో 90 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరారు. మిథాలీ రాజ్(7,805) అగ్ర స్థానంలో ఉంది..ఆ తర్వాత స్మృతి(3,585), హర్మన్ ప్రీత్ (3,565) ఉన్నారు. కాగా […]Read More
టీమిండియా విమెన్స్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది..భారత మహిళల జట్టు అదరగొడుతూ సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీసు క్లీన్ స్వీప్ చేసింది. ముందు దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లను కోల్పోయి 215 స్కోర్ చేసింది.. లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించింది… స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని బంజారాహీల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు కలిశారు.. ఈ సందర్భంగా గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్‌గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించినందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పదవికి సరికొత్త భాష్యం చెప్పారు.. తన అధికారక ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సీఎం అంటే కంటింగ్ మాస్టరా..?.. మొన్న ఐదోందల సిలిండర్ కు మంగళం పాడారు.. నిన్న రెండోందల యూనిట్ల ఉచిత కరెంటుకు కటీఫ్ చెప్పారు.. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముప్పై తొమ్మిది వేల […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం అమరాబతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా రాజధానిగా భావిస్తోన్న అమరావతి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తో రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అయిన కాగ్ ,సీబీఐ,ఆర్బీఐ,సీబీఐ,ఎల్ఐసీ,హీచ్ పీసీఎల్ లాంటి తదితర కార్యాలయాలకు 2014-2019చంద్రబాబు పాలనలోనే అమరావతిలో భూములు కేటాయించారు. ఆ స్థలాలను తమకు చూపిస్తే నిర్ణయం తీసుకుంటామని […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన కార్యకర్త మీద ఇనుప రాడ్డులతో దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త తోట వెంకటేశ్వర్లు మీద కర్రలు, ఇనుప రాడ్డులతో విచక్షణా రహితంగా దాడి చేశారు దుండగులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంతా ఊరు వదిలి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు ఊరిలో ఉన్నావు అంటూ ఇనుప రాడ్డులతో దాడి. తోట వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు..మూడు రోజుల క్రితం […]Read More
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియమించారు. ఆయన ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు,బీసీలతో పాటు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు..Read More