Month: March 2024

Sports Telangana

రేపే ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో ఉప్పల్‌లో హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ రేపు బుధవారం జరగనున్నది. ఈసందర్భంగా 2,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.. దాదాపు 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని..ల్యాప్‌టాప్స్‌, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్లు.. స్టేడియంలోకి అనుమతించడంలేదు.. ఈవ్ టీజింగ్ నివారణకు ప్రత్యేక టీమ్‌లు.. సా.4:30 నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ జోషి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు..Read More

Telangana

పెళ్లి పేరుతో అత్యాచారం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.నగరంలోని మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యూసుప్ గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయి ఈశ్వర్ ఓ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయసాగాడు ..దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల […]Read More

National

బీజేపీలో చేరిన గాలి జనార్థన్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే..ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చేరుతున్నాను..కర్ణాటకలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు..Read More

Andhra Pradesh

18మందితో కూడిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు

ఏపీలో మే13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పద్దెనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు..ఈ సందర్భంగా ఆ పద్దెనిమిది మందితో కూడిన జాబితాను ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసింది. 18 మంది తో కూడిన జాబితాRead More

Andhra Pradesh

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఓ కొలిక్కి రాకముందే తాజాగా ఏపీలో అది సంచలనం రేకెత్తిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ..మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మా పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుంది. నేను మా పార్టీకి చెందిన నేతలతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బీఫ్ అనే శబ్ధం వస్తుంది. […]Read More

Movies

పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్ తాప్సీ

పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సొట్టబుగ్గల సుందరి..హాట్ భామ తాప్సీ పెళ్లి పీటలు ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి..ఈ క్రమంలో హీరోయిన్ తాప్సీ గత పదేండ్లుగా డేటింగ్ తో పాటు ప్రేమలో మునిగిఉన్న తన ప్రియుడైన మథియాస్ బోను అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆ వార్తల ప్రధాన సారాంశం. ఈనెల 23న ఉదయ్ పూర్ లో అతి కొద్దిమంది తన సన్నిహితుల సమక్షంలో వీరివురి వివాహం జరిగినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో […]Read More

Telangana

హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నేత…?

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు నగరా మ్రోగిన సంగతి తెల్సిందే.. వచ్చే నెల ఏఫ్రిల్ పద్దెనిమిదో తారీఖున తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ […]Read More

What do you like about this page?

0 / 400