సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ
తెలంగాణ లో వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు.
రాబోయే నాలుగేళ్లు ఎనుముల రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు..సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని మరొకసారి ఆయన చెప్పారు.