Tags :sarpanch elections

Breaking News Slider Telangana Top News Of Today

సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ

తెలంగాణ లో వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. రాబోయే నాలుగేళ్లు ఎనుముల రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు..సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని మరొకసారి ఆయన చెప్పారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎన్నికలకు ముందే సర్పంచ్ ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు. కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు గుళ్లు కట్టించి, గడపకో రూ.వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్లసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత […]Read More