మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?.

 మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?.

Loading

మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?. ఎవరితోనూ మీ బాధను చెప్పుకోలేక పోతున్నారా..?. మీ సమస్యకు పరిష్కారం లేక మీలో మీరే ఆవేదన చెందుతున్నరా..?. అయితే ఇది మీకోసమే. తప్పకుండా చదవండి. అలవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

పెరుగు తినడం వలన పేగులల్లో మంచి బ్యాక్టీరియాలను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వలన ఎదురయ్యే సమస్యలను ఇది నియంత్రిస్తుంది. ఉదయాన్నే లేవగానే పరిగడుపున వెచ్చని అరలీటర్ నీళ్లు తాగాలి. ప్రతిరోజూ రెండు మూడు గ్లాసుల మజ్జీగ తాగాలి.

పీచు ఎక్కువగా ఉండే అహారాన్ని తినాలి. మధ్యాహ్నాం భోజనం తిన్నాక బెల్లం , నెయ్యిలను సమభాగంలో కలుపుకుని తినాలి.కర్బూజ, పుచ్చకాయ, దోస కాయ లాంటి నీళ్ల శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *