బాబు కు జగన్ కిదే తేడా…?

 బాబు కు జగన్ కిదే తేడా…?

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ అధికార టీడీపీ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చింది. ట్విట్టర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని ఆ పార్టీ ట్వీట్ చేసింది.

అప్పట్లో ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ,ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా? ఉంది.

ప్రస్తుతం ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని నాటి సీఎం జగన్ బొమ్మ ఉన్నా స్కూల్ పిల్లల కిట్లను అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు’ అని Xలో పోస్ట్ చేసింది టీడీపీ పార్టీ…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *