రేవంత్ చేతగానితనానికి ఇది నిదర్శనం : మాజీ మంత్రి హరీశ్ రావు

 రేవంత్ చేతగానితనానికి ఇది నిదర్శనం : మాజీ మంత్రి హరీశ్ రావు

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం వసతులు లేవు.

ఈ నెల పద్దెనిమిది తారీఖున హెల్త్ సెక్రటరీ, డీఎంఈలు ప్రత్యేక్షంగా హజరు కావాలని ఎన్ఎంసీ నోటీసులు జారీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ లో మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ” ప్రజారోగ్యానికి, విద్యార్థులకు ఎంతో కీలకమైన సర్కారు వైద్య కళాశాలలను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు కమిటీలు వేయడం హస్యస్పదం” అని ఆయన పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *