కేటీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

 కేటీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

KTR stands by the child..!

12 total views , 1 views today

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండే నందినగర్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది..

ఉదయం నుండే భారీగా పోలీసులు అక్కడ మోహారించారు. ఈరోజు సుప్రీం కోర్టులో గ్రూప్ -1 పై విచారణ జరుగుతుంది.

మరోవైపు మధ్యాహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వారిని కలుస్తారనే సమాచారంతో కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ చేశారని వార్తలు విన్పిస్తున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400