తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న
పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల ఎత్తివేయనున్నది.
అయితే ప్రస్తుతం వందశాతం మార్కులకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. గతంలో 20శాతం ఇంటర్నల్ మార్కుల విధానం ఉంది..
తాజాగా అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానంలో ఫలితాల నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. ఈ విధానం 2024-25 అకడమిక్ ఇయర్ నుంచే అమలు జరగనున్నది.