ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

 ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2019-24 లో వైసీపీ ప్రభుత్వ హాయాంలో తీసుకోచ్చిన మద్యం విధానంపై సీఐడీ తో విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఎక్సైజ్ శాఖాలో జరిగిన అవినీతిపైచర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు. సభలో మాట్లాడుతూ సీఐడీ విచారణలో అసలు వాస్తవాలు తేలుస్తాయి.

మొత్తం నగదు లావాదేవీలు చేశారు. దీనిపై ఈడీకి కూడా పిర్యాదు చేస్తాము. అక్రమాలకు పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాము. దోషులను కఠినంగా శిక్షిస్తాము. ఎంతటి వారున్న కానీ వదిల్లేదు అని సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *