బాబుకు భద్రత పెంపు.. ఎందుకంటే…?

 బాబుకు భద్రత పెంపు.. ఎందుకంటే…?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది..

చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది..

ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *