హారీష్ ,కేటీఆర్ లకు రేవంత్ సలహా

 హారీష్ ,కేటీఆర్ లకు రేవంత్ సలహా

CM Anumula Revanth Reddy

Loading

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ కావడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు పర్యటించాలి.. ప్రతి ఒక్క రైతును అడిగి రుణమాఫీ కానీ వివరాలను స్థానిక కలెక్టరేట్ లో అందజేయాలి..

రుణమాఫీ కానీ అర్హులైన రైతులుంటే వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో బరిలోకి దిగను అని చెప్పిన హారీష్ రావు మాట తప్పుతాడని నాడే అనుకున్నాను..

రాష్ట్ర వ్యాప్తంగా రూ.17,853కోట్ల రుణాలను మాఫీ చేశాము.. ఇంకా టెక్నికల్ సమస్యలున్న రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *