హారీష్ రావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 హారీష్ రావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Fire On Harish Rao

Loading

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గతం మరిచి మాట్లాడుతున్నారు. అనాడు దయ తలచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది.

ఆ పదవిని అడ్డుపెట్టుకుని అజీజ్ నగర్ లో ఉస్మానీయ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. వేల ఎకరాలను అక్రమించుకున్నాడు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ హారీష్ రావు. హారీష్ రావు నాగురించి మాట్లాడుతుండా..?.

చెప్పులు మోసే నువ్వు కాదు ఫామ్ హౌజ్ లో పడుకున్నోడ్ని రమ్మను .. నేను సిద్ధం. నేను తొంగి తొంగి చూడోచ్చు. కానీ నీలెక్క దొంగతనాలు.. అక్రమాలు అవినీతి చేయలేదు .. నా ఇంటి ముందు బిక్షం ఎత్తుకోన్న రోజులు మరిచిపోయవా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *