పూనకంతో రెచ్చిపోయిన పూరన్
ఈరోజు శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు.
కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదడం విశేషం.మొత్తం 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 214పరుగులను చేసింది ఎల్ఎస్ జీ టీమ్.