పిఠాపురంలో పవన్ దూకుడు

 పిఠాపురంలో పవన్ దూకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న175అసెంబ్లీ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

అయితే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.

పోలైన పోస్టల్ ఓట్ల లెక్కింపులో 1000ఓట్లతో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై లీడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *