రేవంత్ రెడ్డి అంటే నాకంత మర్యాద లేదంటున్న కేటీఆర్

 రేవంత్ రెడ్డి అంటే నాకంత మర్యాద లేదంటున్న కేటీఆర్

KTR Former Minister Of Telangana

Loading

శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటే నాకు అంత మర్యాద లేదు..

మనోళ్లంతా గౌరవ ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ అంటే నాకు అసలు మర్యాద లేదు. మర్యాద ఎవరికివ్వాలంటే కొద్దిగా మానం సిగ్గు శరం ఉన్నోళ్ళకు ఇవ్వాలి.

ఈయనకు అవేమి లేవు అని విమర్శించారు. గుంపుమేస్త్రీ అంటే కట్టేటోడు.. ఈయన కూలగొట్టేటోడు చిట్టి నాయుడు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *