రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ రిప్లై..?

 రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ రిప్లై..?

KTR VS Revanth Reddy

Loading

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ రిప్లై ఇచ్చారు. ముఖ్యమంత్రి వికారాబాద్ సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి.. తెలంగాణ మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఈరోజు గురువారం బీఆర్ఎస్వీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” మొన్న వికారాబాద్ సభలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని అన్నారు.

ఇది తెలవక మనవాళ్ళు ఇటు వైజాగ్ బీచ్ కెళ్తున్నారు. అటు ఉత్తరభారతంలోని గోవా బీచ్ కెళ్తున్నారు. ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఇప్పుడు ఏ రాయితో నెత్తిని పగులకొట్టుకోవాలో ఆర్ధం కావడం లేదని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *