నేడే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

 నేడే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

Kalvakuntla Kavitha

సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

విచారణ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు నిన్న సోమవారం ఢిల్లీకి చేరుకొని కవిత తరఫున వాదించే అడ్వకేట్లతో సమావేశమయ్యారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *