రేషన్ కార్డులున్న వారికి శుభవార్త

 రేషన్ కార్డులున్న వారికి శుభవార్త

Ration Card Holders

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులున్న వారికి ఇది ఖచ్చితంగా శుభవార్త. ఈరోజు సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు పంపిణీ చేయనున్నారు.

అయితే గత నెలా తొలి వారం అఖరులో రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభమయ్యేవి. దీనిపై రేషన్ లబ్ధిదారుల నుండి వచ్చిన ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది.

అందులో భాగంగానే ఈరోజు నుండి బియ్యం ,గోధుమలు,చక్కెర పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *