సత్తుపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

 సత్తుపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన కనమత రెడ్డి మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతుల కుమారుడు రామిరెడ్డి వివాహ వేడుకకు హాజరై  సండ్ర వెంకటవీరయ్య ఆశీర్వదించారు.

వీరితోపాటు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, కౌన్సిలర్ మట్ట ప్రసాద్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, పర్వతనేని వేణు కొప్పుల అవినాష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి భీమిరెడ్డి గోపాల్ రెడ్డి, జోనల్ కమిటీ అధ్యక్షులు చింతల సురేందర్ రెడ్డి , సీనియర్ నాయకులు నంద్యాల వెంకట రెడ్డి , నాయకులు గొర్ల వెంకట్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గుర్రాల సురేష్ , కనుమతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితులున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *