మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు..ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు..
దాదాపు నాలుగు వందల నుండి ఐదోందల శాతం తేడా కొనుగోల్లులో ఉందని ఆమె ఆరోపించారు.. నకిలీ మద్యం బ్రాండ్లతో ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు…
నిన్న గురువారం బీజేపీ ఎంపీ..ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాల గురించి చర్చించారు.