వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబు

 వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబు

Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh

Loading

మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ చేసిన జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండోద్దని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్ధేశించి కొంచెం ఘాటుగా స్పందించింది.

కని పెంచిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తునిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుకున్నాడు.

వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. సొంత తమ్ముడ్ని ఓడించడానికి కుట్రలు చేసిన ఈ అప్రాచ్యుడు ఇప్పుడు నీతులు చెబుతున్నాడు. కుటుంబ విలువల గురించి ఉపోద్ఘాతాలు ఇస్తున్నారని వైసీపీ కౌంటరిచ్చింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *