ఈ నెల 12న ఏపీ కి అమిత్ షా

 ఈ నెల 12న ఏపీ కి అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 164స్థానాల్లో, వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.

మరోవైపు 21ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి, 4ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపొందిన సంగతి కూడా తెల్సిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *