హైకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్

KTR stands by the child..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,బాల్క సుమన్ లు ఇటీవల మేడిగడ్డ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా డ్రోన్ లు ఎగురవేశారని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెల్సిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.