Cancel Preloader

ఈ నెల 17నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 ఈ నెల 17నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది.

ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *