మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి ఉత్తమ్ సవాల్
తెలంగాణ మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు..
అసలు సన్నవడ్లు కొనకుండానే వెయ్యి కోట్ల స్కాము ఎలా ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.. దమ్ముంటే నిరూపించాలి.. మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ని సన్నవడ్లు పంపిస్తే అన్ని కొంటాము..
డిపాల్ట్ పెట్టిన మిల్లర్లతో కల్సి నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని..నేను అవినీతి అక్రమాలు చేయను అని అన్నారు.