మాజీ మంత్రికి తప్పని హైడ్రా వేధింపులు

 మాజీ మంత్రికి తప్పని హైడ్రా వేధింపులు

Breaking News

తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది..

అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం ఫరంగా చర్యలు తీసుకోండి తప్పు లేదు.

కానీ పేదవార్ని నిజాయితీగా ఉండేవాళ్లను ఎందుకు వేధిస్తున్నారు .. ముఖ్యమంత్రి తమ్ముడికి ఓ రూల్.. సామాన్యులకు ఒక రూలా అని ఆయన విరుచుకుపడ్డారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *