“హైడ్రా” పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

 “హైడ్రా” పై  ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Hydra’s key decision..!

Loading

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన సరికొత్త ఆయుధం “హైడ్రా”. అయితే హైడ్రాను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ నిర్ణయంలో భాగంగా ” హైడ్రా” కు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీని వల్ల నేరుగా హైడ్రా నే అక్రమ నిర్మాణాలు.. కట్టడాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలు ఉంటుందని భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారని సంబంధిత అధికారుల టాక్.

ఇకపై హైడ్రా కూల్చివేసిన భవనాలకు గతంలో అనుమతులు జారీ చేసిన.. ఇందుకు సహాకరించిన అధికారులపై చట్టఫర చర్యలు తీసుకోవడానికి కూడా న్యాయ నిపుణుల సలహా సూచనలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *