తిన్నాక నడిస్తే ఏమవుతుంది…?
చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు..
కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది..
రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది..
నడవటం వల్ల చక్కగా నిద్ర పడుతుంది..నెల రోజులు ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీలో చాలా మార్పులు రావడం ఖాయం..ఒక్క నెల రోజులు ఇలా మీరు చేయండి..