ఇంట్లో పెంచుకోవాల్సిన 9 మొక్కలు ఇవే…?
ఇండ్ల దగ్గర తప్పకుండ కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలి.. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
వేప ఆకులు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.. అలాగే మలేరియా ను కూడా నియంత్రించవచ్చు
తులసి ఆకులు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది
తలనొప్పి దగ్గు జలుబు నుండి ఉపశామనం కలుగుతుంది
తిప్ప తీగమొక్క ఆకులు తీస్కోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
చర్మ సంబంధిత అలెర్జీ సమస్యలు తగ్గుతాయి
కలబంద రసం తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి
జుట్టు, చర్మం చాలా అందంగా తయారవుతుంది
మర్రి ఆకులు డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి
కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
అశ్వగంద రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
ఎముకలను గట్టిగా మారుస్తుంది
మారేడు ఆకులు కోలేష్ట్రాలను అదుపులో ఉంచుతుంది
మందార ఆకులు కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది
రావి ఆకులు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది