మీకు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా…?

6 total views , 1 views today
మీకు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా.?. అయితే ఈ వార్త మీకోసమే..!ఒక్కో క్రెడిట్ కార్డుపై ఒక్కో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కార్డులను మనం వాడటానికి ఎక్కువ ఇష్టపడతాము..
అంతే కాకుండా ఎక్కువ కార్డులు ఉంటే కూడా షాపింగ్, ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, రీఛార్జ్ పై ఇలా ఎన్నో డిస్కౌంట్లు పొందవచ్చు. అయితే మల్టిపుల్ కార్డ్స్ వాడటం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గే ఆస్కారం తక్కువ.
కానీ డ్యూ డేట్ దాటితే క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కార్డులు ఉన్నాయని ఎలా పడితే అలా వాడితే అప్పులపాలయ్యే అవకాశం కూడా ఉంది.
