కొబ్బరి నీళ్లు తాగితే లాభాలెన్నో..?
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది
బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడతాయి
మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది
ప్రతిరోజూ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
బాడీ కి శక్తి వస్తుంది .. స్ట్రెస్ నుండి విముక్తి లభిస్తుంది
జీర్ణప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది
మెదడు, గుండె పని తీరు మెరుగుపడుతుంది