ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

 ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీ మత్రులుగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వారికి సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలను కేటాయించారు.

సీఎం చంద్రబాబు-జీఏడీ, శాంతిభద్రతలు

పవన్‌ కల్యాణ్‌-పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి

నారా లోకేష్‌-మానవ వనరులు, ఐటీ శాఖ

అచ్చెన్నాయుడు-వ్యవసాయం, సహకార, మార్కెటింగ్

కొల్లు రవీంద్ర-గనులు, ఎక్సైజ్‌ శాఖ

నాదెండ్ల మనోహర్‌-పౌరసరఫరాల శాఖ

నారాయణ-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ

వంగలపూడి అనిత-హోంశాఖ

నిమ్మల రామానాయుడు-జలవనరుల శాఖ

ఫరూక్‌-న్యాయ, మైనార్టీ శాఖ

రాంనారాయణరెడ్డి-దేవదాయశాఖ

పయ్యావుల కేశవ్‌-ఆర్థిక శాఖ

అనగాని సత్యప్రసాద్-రెవెన్యూశాఖ

పార్థసారథి-హౌసింగ్‌, సమాచారశాఖ

బాల వీరాంజనేయ స్వామి-సాంఘిక సంక్షేమ శాఖ

గొట్టిపాటి రవికుమార్‌-విద్యుత్ శాఖ

కందుల దుర్గేష్‌-టూరిజం, సినిమాటోగ్రఫీ

సంధ్యారాణి-మహిళా, గిరిజన సంక్షేమ శాఖ

జనార్ధన్‌రెడ్డి-రోడ్లు, భవనాల శాఖ

టీజీ భరత్‌-పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్

సవిత-బీసీ వెల్ఫేర్‌, చేనేత

వాసంశెట్టి సుభాష్‌-కార్మిక శాఖ

కొండపల్లి శ్రీనివాస్‌-మధ్య, చిన్నతరహా పరిశ్రమలు

రాంప్రసాద్‌రెడ్డి-రవాణా, యువజన, క్రీడాశాఖ

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *