ఆ నోట్లను రద్ధు చేయాలి-బాబు సంచలన వ్యాఖ్యలు

 ఆ నోట్లను రద్ధు చేయాలి-బాబు సంచలన వ్యాఖ్యలు

andhrapradesh cm chandrababu

గతంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాత ఐదు వందలు..వెయ్యి రూపాయల నోట్లను రద్ధు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్ధు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో గత ఐదేండ్లు అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ సొమ్ముతో వ్యవస్థలను కొనాలని.. మభ్యపెట్టాలని చూస్తున్నారు. అందుకే ఐదు వందలు.. రెండు వంద రూపాయల నోట్లను రద్ధు చేయాలని బాబు డిమాండ్ చేశారు..

సాంకేతక రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించాలి.. ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ పేమెంట్స్ పై అవగాహాన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *