ముగిసిన బీఏసీ సమావేశం..!

 ముగిసిన బీఏసీ సమావేశం..!

10th class exam schedule release

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రానున్న శుక్రవారం వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహిస్తారో చెప్పకపోవడంతో బీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేసిన సంగతి తెల్సిందే.

ఈ క్రమంలో బీఆర్ఎస్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు అగ్రహాం వ్యక్తం చేశారు. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది స్పీకర్ ఇష్టం. సభను సభ స్పీకర్ ను అవమానించినట్లే అని ఆయన విమర్శించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *