ఈ నెల ఇరవై మూడు నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఐదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖాల మంత్రులు తమ శాఖ అధికారులతో సమావేశాలు జరిపి బడ్జెట్ కేటాయింపుల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది.