ఏపీలో కూటమికి 125సీట్లు

 ఏపీలో కూటమికి 125సీట్లు

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు..

వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని  ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *