సీతక్క కనికరించరు.. రేవంత్ రెడ్డి నిద్ర వీడరా..!

 సీతక్క కనికరించరు.. రేవంత్ రెడ్డి నిద్ర వీడరా..!

Revanth Reddy Anumula

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి… మంత్రి సీతక్కపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అకాల వర్షాలతో పండించిన ధాన్యం ఆగమైంది. పత్తి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.

ఇవేమి తమకు పట్టవన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికెళ్లారు. పత్తి రైతుల కన్నీళ్లను చూసైన మంత్రి సీతక్క కనికరించరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర లేవరని మాజీ మంత్రి హారీష్ రావు హేద్దేవా చేశారు.

అఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే వడ్లు కొనుగోలు జరగవు. విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టించుకోరు.. ఇదేనా మీరు చెప్పిన మార్పు అని ఆయన ఫైరయ్యారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *