మంత్రి జూపల్లికి షాక్

 మంత్రి జూపల్లికి షాక్

Minister Jupally Krishna Rao

తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య షాకిచ్చారు. జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చిన సందర్భంగా సరిత తిరుపతయ్య వర్గం ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు.

జిల్లాకు చెందిన పార్టీ నాయకులు.. అందులో ఇంచార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె వర్గం భీష్మించుకుని కాన్వాయ్ కు ముందు కూర్చున్నారు.

దీంతో మంత్రి జూపల్లి నేరుగా సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న వారికి పరిస్థితిని వివరించి వివాదం సద్దుమణిగే ప్రయత్నం చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *