శిఖర్ ధవన్ సంచలన నిర్ణయం

 శిఖర్ ధవన్ సంచలన నిర్ణయం

టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు..

జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ  రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది..

మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *