బీఆర్ఎస్..బీజేపీకి రేవంత్ రెడ్డి సవాల్..!
తెలంగాణలో ఉన్న బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్.. బీజేపీ పార్టీలకు సవాల్ విసిరారు. తాము ‘చట్టప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి.
చట్టప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని Bఅసెంబ్లీ వేదికగా ఆయన సవాల్ విసిరారు.