
చాలామందికి టీ తో పాటు బిస్కెట్లు తీసుకోవడం అలవాటు ఉంటుంది.. దీనివల్ల సమస్యలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు.
బీపీ పెరుగుతుంది
మాలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
చర్మం పై ముడతలు వస్తాయి
దంతాలు త్వరగా పాడవుతాయి
శరీర బరువు పెరుగుతుంది
రక్తంలో చక్కర స్థాయిని పెంచుతాయి