పవన్ ప్రాణాలకు హాని

3 total views , 1 views today
డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర నిఘా సంస్థలు తెలిపినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి చర్చ జరిగింది.
భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉన్న భద్రతను పటిష్టపరచాలి.. ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ఇస్తున్న సూచనలు సలహాలను పాటించాలి అని తెలిపాయి. అయితే ఆ గ్రూపులలో ఉన్న వ్యక్తులు ఎవరూ అని ఇప్పుడే చెప్పలేము అని చెప్పడం గమనార్హం.
