జగన్ కు పవన్ వార్నింగ్

 జగన్ కు పవన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేది లేదన్న వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పరోక్షంగా స్పందించారు.

రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లకు  వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఆయన జగన్ ను హెచ్చరించారు. అధికారులపై చిన్నగాటు పడినా ఊరుకునేది లేదు ..

తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *