పవన్ కళ్యాణ్ సంతోషం కోసం అరెస్ట్ లు

Pawan Kalyan Deputy CM Of Ap
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం కోసమే వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు మాజీ మంత్రి…. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు..
మీడియాతో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెడితేనో.. అరెస్ట్ చేస్తేనో భయపడే ప్రసక్తి లేదు.. ప్రభుత్వ తప్పులను .. లోపాలను ప్రశ్నిస్తాము.
సర్కారును ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది .. భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆయన ఆరోపించారు.
