మహిళలను వేధించేవాళ్ళను వదిలిపెట్టము
ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు.
మన కళ్ల ముందు ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు స్పందించాల్సిందిపోయి వీడియోలు తీయడం సమంజసం కాదని అన్నారు.
పోలీసులు వచ్చే లోపు బాధితులకు సాయం చేయాలనే కనీస స్పృహ ఉండాలని హితవు పలికారు. ఈ వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తూ నాయకుడంటే ఇలానే ఉండాలని ప్రశంసిస్తున్నారు.