వైసీపీ ఎమ్మెల్యే కి నోటీసులు…?

 వైసీపీ ఎమ్మెల్యే కి నోటీసులు…?

Notices to YSRCP MP over land grabbing…!shot reply..!

Loading

ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు పంపారు.

మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ అవినీతి ఆరోపణలు చేశారు.

ఇందుకుగాను పోలీసులు 41A నోటీసులు ఎమ్మెల్యే వాట్సాప్ నంబరుకి పంపారు. అయిన కానీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో పోలీసులే ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మరి నోటీసులు అందజేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *