మాస్ పాత్రలో నాని

 మాస్ పాత్రలో నాని

Nani

Loading

మినిమమ్ గ్యారంటీ హీరో.. నేచూరల్ స్టార్ నాని ,దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబో లో వచ్చిన మూవీ దసరా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

మళ్లీ వీరిద్దరి కాంబో రీపీట్ కానున్నది. నాని ఓదెల 2 వర్కింగ్ టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని ఇది వరకు పోషించనంత మాస్ పాత్రలో కన్పించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కే ఈ మూవీ దసరా ను మించి ఉండబోతుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *