మేయర్ వీడియోస్ మార్ఫింగ్ -వ్యక్తి అరెస్ట్

 మేయర్ వీడియోస్ మార్ఫింగ్ -వ్యక్తి అరెస్ట్

గ్రేటర్ హైదరాబాద్  మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కి చెందిన వీడియోస్ మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన ఫోటో గ్రాఫర్ లక్ష్మణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు .

హైదరాబాద్‌ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి చెందిన వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన లక్ష్మణ్ . దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన చామకూరి లక్ష్మణ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు .

అయితే ఈ పోస్ట్‌లను సోషల్ మీడియా లో వైరల్‌ చేయించిన ప్రధాన నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *